శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ బాబుకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ నగదు అవార్డు అందించారు. కొవిడ్ - 19 నేపథ్యంలో ఇచ్చాపురం సర్కిల్ పరిధిలో ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసినందుకుగానూ రూ.5 వేల నగదు ఇచ్చారు.
ఇచ్చాపురం సీఐకు నగదు బహుమతి అందించిన డీజీపీ
కొవిడ్ - 19 విధులను సమర్థవంతంగా చేస్తున్నందుకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సీఐకు డీజీపీ గౌతమ్ సవాంగ్ నగదు బహుమతి అందించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని అభినందించారు.
due to perfectly implimenting covid 19 duities ichapuram ci got award from state DGP