శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానస్పదంగా ఉన్న ఐదుగురు వ్యక్తులను ఆమదాలవలస ఎస్ఐ కోటేశ్వరరావు తన సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. వారితో ఉన్న బ్యాగులను పరిశీలించగా 12 ప్యాకెట్ల గంజాయిని గుర్తించారు. వాటి విలువ 1లక్షా 40వేలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.
ఆమదాలవలసలో గంజాయి పట్టివేత - 1lakh 40 thousand
గంజాయి పోలీసులు ఓ పెను సవాల్‌గా మారింది. ఎన్నిచర్యలు తీసుకున్నా నిత్యం ఏదో ఓ మూలన పట్టుబడుతూనే ఉంది. ఆమదాలవలస రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయని ఆధికారులు పట్టుకున్నారు.
గంజాయిని పట్టుకున్న పోలీసులు