శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీసుస్టేషన్లో తెదేపా నేత రవికుమార్ లొంగిపోయారు. తహసీల్దార్‌ను బెదిరించారన్న ఆరోపణలపై రవికుమార్‌పై కేసు నమోదు కావడంతో ఆయన ఆచూకీపై స్థానిక తెదేపా నాయకులతో జీ.ఆర్.పురం, ఆమదాలవలస సీ.ఐలు మల్లేశ్వరరావు, ప్రసాదరావు విచారించారు. పొందూరు మాజీ తహసీల్దార్ రామకృష్ణ పై రవికుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందింది. అనంతరం విచారణ చేపట్టారు.
పొందూరు ఠాణాలో కూన రవికుమార్ లొంగుబాటు
శ్రీకాకుళం జిల్లా పొందూరు ఠాణాలో తెదేపా నేత రవికుమార్ లొంగిపోయారు. పొందూరు మాజీ తహసీల్దార్‌ను బెదిరించారన్న ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
పొందూరు ఠాణాలో రవికుమార్ లొంగుబాటు