అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం - అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
07:53 February 15
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక పాలకొండ మండలం చినమంగళాపురంలో దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. గ్రామానికి చెందిన రామారావు, తవిటమ్మ పురుగులమందు తాగి బలవన్మరణానికి యత్నించారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా..రామారావు మార్గ మధ్యలోనే మృతి చెందాడు. తవిటమ్మ పరిస్థితి విషమంగా ఉండగా..శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు.
ఇదీ చదవండి
Last Updated : Feb 15, 2022, 9:15 AM IST