ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉదయం 11 గంటల తర్వాత ఎవరూ బయట ఉండకూడదు'

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఏర్పాటు చేసిన కూరగాయల విక్రయ కేంద్రాన్ని స్థానిక సీఐ, మున్సిపల్ కమిషనర్, ఎస్సైలు పరిశీలించారు.

CI,SI and Municipal Commissioner inspecting vegetable sales center at Amadalavalasa
అమదాలవలసలో కూరగాయల విక్రయ కేంద్రాన్ని పరిశీలించిన సీఐ, ఎస్సై, మున్సిపల్ కమిషనర్

By

Published : Mar 31, 2020, 8:14 PM IST

అమదాలవలసలో కూరగాయల విక్రయ కేంద్రాన్ని పరిశీలించిన సీఐ, ఎస్సై, మున్సిపల్ కమిషనర్

ఉదయం 11 గంటల తర్వాత ఎవరూ ఆరుబయట ఉండరాదని స్థానిక సీఐ ప్రసాదరావు, మున్సిపల్ కమిషనర్ రవి, ఎస్సై లావణ్య సూచించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన కూరగాయల విక్రయ కేంద్రాన్ని వారు పరిశీలించారు. ఉదయం 11 గంటల తర్వాత ఎవరూ ఈ విక్రయ కేంద్రంలో ఉండరాదని సూచించారు. కాదని ఎవరైనా బయట తిరిగితే వారిపై కేసు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details