ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ భవన్ సమీపంలో దివ్యాంగుడి ఆత్మహత్య? - DRINK THE POISIOIN

ఏపీ భవన్ సమీపంలో ఓ దివ్యాంగుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. మృతుడు రాష్ట్రానికి చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు.

ఏపీ భవన్ సమీపంలో వ్యక్తి మృతి

By

Published : Feb 11, 2019, 12:36 PM IST

దిల్లీలోని ఏపీ భవన్ సమీపంలో తెల్లవారుజామున ఓ దివ్యాంగుడు చక్రాల కుర్చీలో అనుమానాస్పందంగా మృతి చెందాడు. మృతుడు రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినట్లు దిల్లీ పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కనే ఓ లేఖ లభ్యమైందని తెలుస్తోంది. చిన్న బాటిల్​తో పాటు, 20 రూపాయల నోటును స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details