ఇవీ చదవండి..
'రజకులను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదే' - ఐక్యవేదిక
రజకుల అభివృద్ధి కోసం కృషి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దక్కుతుందని రాష్ట్ర రజకుల సంఘ ఐక్యవేదిక అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు అన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు.
పాతపాటి అంజిబాబు