శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు ప్రభుత్వం అందించిన పోషకాహారాన్ని ఇంటింటికి వెళ్లి అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది అందిస్తున్నారు. మండలంలోని దివంజిపేట, శైలజ, కుమ్మరిపేట, జొన్నవలస, మునగ వలస, అక్కులపేట, ఎస్ఎస్సి పేట గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో పౌష్టికాహారం అందించారు.
ఆమదాలవలసలో ఇంటింటికి పౌష్టికాహారం పంపిణీ - ఆమదాలవలస తాజా సమాచారం
ఆమదాలవలస మండలంలోని వివిధ గ్రామాల్లో పౌష్టికాహారాన్ని ఇంటింటికి వెళ్లి అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పంపిణీ చేశారు.
ఇంటింటికి పౌష్టికాహారం పంచుతున్న అంగన్వాడీ కార్యకర్తలు