ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్ - amadalavalasa latest news

శ్రీకాకుళం జిల్లా తమ్మయ్యపేటలో రేషన్ షాపును తహసీల్దార్ తనిఖీ చేశారు. బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుపై విచారణ చేశారు.

Amadalala Tahsildaru  inspected the ration shop in thammayyapeta
రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన ఆమదాలవలస తహసీల్దార్

By

Published : Apr 22, 2020, 10:05 AM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పరిధిలోని తమ్మయ్యపేట రేషన్ దుకాణాన్ని తహసీల్దార్ పూజారి రాంబాబు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు పరిశీలించారు. చౌకధరల దుకాణంలో అక్రమాలు జరుగుతున్నాయన్న గ్రామస్థుల ఫిర్యాదుతో తనిఖీలు చేశారు. రికార్డుల కన్నా తక్కువగా ఉన్న సరకును గుర్తించారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని తహసీల్దార్ రాంబాబు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details