శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మాతలవంతెన వద్ద దొంగనోట్ల ముఠా గుట్టు రట్టయింది. నోట్లను చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తూరు, సీతంపేట, భామిని ప్రాంతాల్లో జరుగుతున్న దందాపై పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. జిల్లా సరిహద్దుకు చెందిన మీసాల ప్రశాంత్ కుమార్, షేక్ నబీ, పొట్నూరు రామారావు, రామ సుందర్రావు పాత్రో, సాసుపల్లి రాజేష్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. వా నుంచి రూ.1.23 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ నోట్ల ముఠా అరెస్టు.. రూ.1.23 లక్షల దొంగనోట్లు స్వాధీనం - దొంగనోట్లను చలామణి చేస్తున్నముఠా అరెస్టు
శ్రీకాకుళం జిల్లాలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1.23 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
నకిలి ముఠా అరెస్టు.. రూ. 1.23 లక్షల దొంగ నోట్లు స్వాధినం