Lepakshi Veerabhadra Swamy Temple: ప్రపంచ ప్రఖ్యాతి శిల్పకళ సంపదకు నిలయం లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం..లేపాక్షి ఆలయానికి యునెస్కో శాశ్వత గుర్తింపు ఆవశ్యకతపై కేంద్ర పర్యాటక శాఖ సహకారంతో..సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో పర్యాటక నిపుణులు..జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రముఖులతోపాటు.. విద్యార్థులు పాల్గొని లేపాక్షి ఆలయంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. లేపాక్షికి యూనిస్కో శాశ్వత గుర్తింపు లభిస్తే పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెంది ఆర్థికంగా ఈ ప్రాంతం బలపడుతుందని అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
లేపాక్షిలో కేంద్ర పర్యాటక శాఖ సహకారంతో జాతీయ సదస్సు - సత్యసాయి జిల్లాలో పర్యాటక శాఖ జాతీయ సదస్సు
Lepakshi Veerabhadra Swamy Temple: సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయానికి అరుదైన గుర్తింపు దక్కనుంది.. యూనెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో తాత్కాలికంగా చోటు దక్కనున్నది. శాశ్వత గుర్తింపు కోసం.. కేెెంద్ర పర్యాటక శాఖ సహకారంతో పర్యాటక నిపుణులు..లేపాక్షి మండలంలో జాతీయ సదస్సు నిర్వహించారు.
లేపాక్షిఆలయం
Last Updated : Dec 15, 2022, 12:33 PM IST