ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దోషులకు సహకరించాడని వేటపాలెం ఎస్సై సస్పెన్షన్​

ప్రకాశం జిల్లా వేటపాలెం ఎస్సై అజయ్ బాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఓ హత్య కేసులో దోషులకు సహకరించాడని ఆరోపణలు రావడంతో ఆయనను అధికారులు తొలగించారు.

By

Published : Aug 24, 2020, 7:10 PM IST

Vetapalam si suspended
దోషులకు సహకరించాడని వేటపాలెం ఎస్సై సస్పెండ్



ప్రకాశం జిల్లా వేటపాలెం ఎస్సై అజయ్ బాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఏడాది మార్చి నెలలో దోంతు వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసును పక్కదారి పట్టించి దోషులకు సహకరించారనే అభియోగంతో ఎస్సై అజయ్ బాబును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details