ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరంలో ఆకాల వర్షం పండ్ల తోట రైతులను నిండా ముంచాయి. చేతికంద వచ్చిన సుమారు 10 ఎకరాల బొప్పాయి తోట ఈదురు గాలులతో కూడిన వర్షానికి నేలమట్టమయ్యాయి. జరిగిన నష్టాన్ని చూసి అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
ఈదురు గాలులతో అకాలవర్షం.. బొప్పాయి తోటలకు నష్టం - lakkavaram
లక్కవరంలో ఈదురుగాలులతో కూడిన ఆకాలవర్షంతో సుమారు 10 ఎకరాల్లో బొప్పాయి పంట నేలకొరిగింది.
ఈదురు గాలులతో అకాల వర్షం