ప్రకాశం జిల్లా పరిధిలోని కనిగిరి, పెదచెర్లోపల్లి మండలాల్లో పలు చోరీలకు పాల్పడుతున్న గోపిశెట్టి నాగమల్లేశ్వరరావును కనిగిరి పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన నగదు, బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచన్నుట్లు తెలిపారు.
చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ - crime news in prakasam district
జిల్లా పరిధిలో పలు చోరీలకు పాల్పడుతున్న దర్శికి చెందిన నాగమల్లేశ్వరరావుని కనిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి వెండి, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు.
thefr arrested by kanigiri police