ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్​తో జాగ్రత్త.. స్వీయ నియంత్రణ పాటించకపోతే ప్రాణాలకు ముప్పు' - తిమ్మసముద్రంలో కరోనా పై ప్రజలకు పోలీసుల అవగాహన

కరోనా మహమ్మారిపై గ్రామాల్లో అధిక జాగ్రత్త వహించాలని ప్రకాశం జిల్లా ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణ పాటించకపోతే మరణాల శాతం కూడా పెరుగుతుందని హెచ్చరించారు.

awreness program
కరోనా పై అవగాహన కార్యక్రమం

By

Published : May 19, 2021, 8:56 AM IST

ప్రకాశం జిల్లా ఇంకొల్లు పరిధిలోని తిమ్మసముద్రంలో మండల టాస్క్ ఫోర్సు టీము, పోలీసుల ఆధ్వర్యంలో... ప్రజలకు కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని... కొవిడ్ నియంత్రణపై అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణ పాటించకపోతే మరణాల శాతం పెరుగుతుందని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details