ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి గ్రామంలో ఈ నెల 17న పాణ్యం పెద్ద సుబ్బారెడ్డిని చంపిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి తగాదాల విషయంలో వారి తమ్ముడు, అతని కుమార్తె హత్య చేయగా వారిద్దరిని గిద్దలూరు సీఐ సుధాకర్ రావు అరెస్టు చేశారు. ఆస్తి రాసిచ్చినా... తమకు చెందేటట్లు చేయనందుకు హత్య చేసినట్లు ఇద్దరు నిందితులు అంగీకరించారు.
ఆస్తి కోసం సొంత అన్నను చంపిన తమ్ముడు - property issues in prakasam dst
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి గ్రామంలో జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 17న ఆస్తితగాదాల్లో హత్యకు గురైన సుబ్బారెడ్డి కేసుకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
prakasam dst police arrested the persons who murder his own brother for property