ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం.. నలుగురు అరెస్టు - police raids on local liquor centers at prakasham district

ప్రకాశం జిల్లా లోని గలిజేరుగుల్ల, కృష్ణాపురం గ్రామాల అటవీ ప్రాంతాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. 800 లీటర్ల బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు.

police raids on local liquor centers at prakasham district
నాటుసారా తయారీ కేంద్రం పై పోలీసుల దాడులు

By

Published : Jun 9, 2020, 1:18 AM IST

ప్రకాశం జిల్లా లోని బెస్తవారిపేట మండలం గలిజేరుగుల్ల, జేబీ కృష్ణాపురం గ్రామాల అటవీ ప్రాంతాల పరిధిలో.. నాటు సారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.

అప్పటికే తయారైన 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను ఆదుపులో తీసుకున్నట్లు ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details