ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంగయ్య ఆత్మహత్యకు కారకులను శిక్షించాలి: పవన్ కల్యాణ్ - జనసేనాని పవన్ కల్యాణ్ తాజా వార్తలు

ప్రకాశం జిల్లా ఒంగోలులో తమ కార్యకర్త వెంగయ్య ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఒంగోలులో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.

Pawan Kalyan demands to punish them who are responsible for the death of their party activist Vengayya in Ongole
తమ కార్యకర్త మృతికి కారకులైన వారిని శిక్షించాలి: పవన్ కల్యాణ్

By

Published : Jan 23, 2021, 1:48 PM IST

Updated : Jan 23, 2021, 2:05 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఆర్థిక సహాయంగా రూ.8.5 లక్షల చెక్కును అందించారు. వెంగయ్య ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్​ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Last Updated : Jan 23, 2021, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details