ఒంగోలు సహకార శాఖ విశ్రాంత రిజిస్ట్రార్ గురునాథం అరెస్టును అనిశా అధికారులు అరెస్టు చేశారు. గతంలో గుంటూరు సహకార శాఖలో గురునాథం పని చేశారు. ఆయనను ఒంగోలులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
ఒంగోలు సహకార శాఖ విశ్రాంత రిజిస్ట్రార్ని అరెస్టు చేసిన ఏసీబీ - acb arrest news
ఒంగోలు సహకార శాఖ విశ్రాంత రిజిస్ట్రార్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గతంలో ఆయన గుంటూరు సహకారశాఖలో పని చేశారు.
ఒంగోలు సహకారశాఖ అధికారిని అరెస్టు చేసిన ఏసీబీ
Last Updated : Apr 23, 2021, 9:55 AM IST