ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారి పాలేనికి చెందిన ఎం చిన్న అనే వృద్ధుడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందులతోనే బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలిసింది.
ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడి ఆత్మహత్య - prakasam
ప్రకాశం జిల్లా వెలమవారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వృద్ధుడు