ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించరా!

ప్రకాశం జిల్లాలో ఆత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని ఎమ్‌ఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ పరామర్శించారు.

MRRPS Founding Presidents Mandakrishna Madiga has visited the family of a minor girl who was raped in Prakasam district
మ్‌ఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందక్రిష్ణ మాదిగ

By

Published : Dec 18, 2019, 10:57 AM IST


ప్రకాశం జిల్లాలో బాలికపై అత్యాచారం చేసిన కరుణాకర్ రెడ్డిని దిశ చట్టం కింద వెంటనే శిక్షించాలని ఎమ్‌ఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ డిమాండ్‌. మూడు రోజుల క్రితం జిల్లా పరిధి ప్రాంతంలో ఆత్యాచారానికి గురైన బాధితురాలిని మందక్రిష్ణ పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి వివరాలు బాధితురాలి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణాలోని దిశ అత్యాచార నిందితులకు అక్కడి ప్రభుత్వం ఎంకౌంటర్ చేయగా ..దానికి సమర్థించిన సీఎం ,ఇక్కడ నిందితులను కఠినంగా శిక్షించరా! అని ప్రశ్నించారు.

ఇక్కడి నిందితులను కఠినంగా శిక్షించారా!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details