ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో కలపడాన్ని స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తప్పుబట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోనే అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ఉంచాలని.. అవసరమైతే పరిపాలన సౌలభ్యం కోసం మార్కాపురాన్ని జిల్లాగా చేయాలని సూచించారు. ప్రస్తుతం మూడు డివిజన్లుగా ఉన్న జిల్లాను ఆరు డివిజన్‌లుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
New Districts Issue: బాపట్ల జిల్లాలోకి అద్దంకి.. వ్యతిరేకించిన స్థానిక ఎమ్మెల్యే - mla gottipati objections to merge addanki in bapatla district
MLA Gottipati on Addanki: కొత్త జిల్లాల ఏర్పాటుపై వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో కలపడాన్ని స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తప్పుబట్టారు.
mla gottipati objections to merge addanki in bapatla district