ఇవీ చూడండి.
మార్కాపురం శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు సీజే - మార్కాపురం
ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం. సీతారామ మూర్తి దర్శించుకున్నారు. ఆయనతో పాటు జిల్లా జడ్జి విశ్వనాథం ఉన్నారు.
మార్కాపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి