ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో చిరు జల్లులు కురిశాయి. కురిచేడులో భారీవర్షం పడింది. ఎండల తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు.. వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. మరో 10 రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతవరణశాఖ అధికారులు హెచ్చరించారు. వాతావరణంలో మార్పులు ఉండే అవకాశం ఉందన్నారు.
వర్షం పడింది.. ప్రజలకు ఉపశమనం కలిగింది! - prakasham
దర్శిలో మధ్యాహ్నం నుంచి వాతవరణం మారిపోయింది. ఆకాశమంతా మబ్బులు కమ్ముకుని వర్షం కురిసింది.
భారీవర్షం