ప్రకాశం జిల్లా కనిగిరిలో కరోనా మహమ్మారి ప్రబలకుండా ఉండేందుకు హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పట్టణ వీధులలో ఫైర్ సిబ్బంది పిచికారి చేశారు. స్థానిక వైయస్ఆర్ కూడలి నుండి ప్రారంభమై ఆర్టీసీ డిపో కూడలి పిచికారి చేశారు.
కనిగిరిలో హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారి - Sprinkler in Kanigiri town
కరోనా మహమ్మారి ప్రబలకుండా ఉండేందుకు హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని కనిగిరి ప్రధాన రహదారులలో, పట్టణ వీధులలో ఫైర్ సిబ్బంది పిచికారి చేశారు.

కనిగిరి పట్టణంలో పిచికారి