రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. ప్రకాశం జిల్లాలో గనుల లీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది. బల్లికురవలో భాజపా నేత గరికపాటి రామ్మోహన్‌రావు గనుల లీజులు రద్దు చేస్తూ ఇటీవల సర్కార్ నోటీసులు ఇచ్చింది. దీనిపై గరికపాటి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం, పిటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం... సర్కార్ ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ - garikapati ram mohan rao latest news
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో గనుల లీజులను రద్దు చేస్తూ సర్కార్ ఇచ్చిన ఆదేశాలను కోర్టు కొట్టివేసింది.
high court