ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో విజృంభించిన వరుణుడు

ప్రకాశం జిల్లాలో వరుణుడు విజృంభించాడు. తెల్లవారుజామునుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

By

Published : Aug 2, 2019, 12:44 PM IST

ప్రకాశం జిల్లాలో విజృంభించిన వాన

ప్రకాశం జిల్లాలో విజృంభించిన వాన

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో తెల్లవారుజామున నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. దీనితో రోజువారీ పనులకు వెళ్లే ప్రజలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. రహదారులన్నీ చిత్తడిగా మారాయి. మరోవైపు ఈ వర్షం వలన తమ పంటలు జీవం పోసుకుంటాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details