ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రానైట్ పరిశ్రమలో యువకుడు అనుమానస్పద మృతి - eerlakonda men died news

ప్రకాశం జిల్లా ఈర్లకొండ సమీపంలోని గ్రానైట్ పరిశ్రమలో ఓ యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

man suspicious dead in eerlakonda
ఈర్లకొండ గ్రానైట్ పరిశ్రమలో యువకుడు అనుమానస్పద మృతి

By

Published : Apr 14, 2021, 7:49 PM IST

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ఈర్లకొండ సమీపంలో వీరాంజనేయ పాలిషింగ్ యూనిట్​లో ఓ యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడిని ప్రమోద్ సింగ్​గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా.. మృతదేహాన్ని పంచనామాకు అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details