ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బొడ్డు నర్సింహారెడ్డి అప్పుల బాధ తాళలేక తన పొలంలో పురుగుల మందు తాగి చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.
అప్పల బాధతో అన్నదాత ఆత్మహత్య
అప్పుల బాధ అన్నదాతల ప్రాణాలను హరిస్తూనే ఉంది. ప్రభుత్వాలు ఇచ్చే 'భరోసా' రైతన్న కంటనీరు తుడవలేకపోతోంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో అప్పుల బాధ భరించలేక రైతు పొలంలో పురగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
farmer commited suicide due to increasing borrowings in prakasam dst