ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షాల హోరుతో.. రైతుల పొలం పనుల జోరు

ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతంలో కొద్ది రోజులుగా వర్షాలతో రైతన్నలు ముమ్మరంగా పొలం పనులలో నిమగ్నమయ్యారు. ట్రాక్టర్లతో దుక్కి దున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు.

పొలం పనులలో నిమగ్నమైన...రైతులు

By

Published : Aug 3, 2019, 5:15 PM IST

పొలం పనులలో నిమగ్నమైన...రైతులు

ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతంలో కొన్ని రోజులుగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. జూన్ లో వాతావరణం అనుకూలించక అయోమయంలో ఉన్న రైతన్నలకు ఇటీవల కురుస్తున్న వర్షాలు ఊరటనిచ్చాయి. ఈ ఉత్సాహంతో... ట్రాక్టర్లతో దుక్కిదున్నుకుంటున్న రైతులు.. ఎడ్లతో అరకలు కట్టి పత్తిచేన్లలో సాగుచేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details