.
చీరాలలో ముగిసిన 'ఈనాడు' స్పార్ట్స్ లీగ్ - updates of eenadu sports at prakasam
ప్రకాశం జిల్లా చీరాలలో 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ ముగిసింది. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు బహుమతులు ప్రదానం చేశారు. మహిళల విభాగంలో, జూనియర్ బాలుర విభాగంలో కృష్ణాజిల్లా క్రీడాకారులు గెలుపొందారు. సీనియర్ విభాగంలో ప్రకాశం జిల్లా విజయం సాధించింది. వాలీబాల్ పోటీల్లో నెల్లూరు జిల్లా జట్టు గెలిచింది. ముగింపు కార్యక్రమాలకు విద్యుత్ శాఖ డివిజల్ ఇంజినీర్ రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
చీరాలలో ముగిసిన 'ఈనాడు' స్పార్ట్స్ లీగ్