ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వేటపాలెం, చీరాల మండలాల్లో సంస్థ ప్రతినిధులు.. 400 మంది పేదలకు ఆహార ప్యాకెట్లను అందచేసారు. రోశయ్య కాలనీ, వేటపాలెం కాలువ, చీరాల కుందేరు, వివేకానందనగర్ ప్రాంతాల్లోని స్థానికులకు సహాయం చేశారు.
అన్నార్తులకు ఆహార ప్యాకెట్ల అందజేత - lockdown in prakasam district
కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు. ఫలితంగా ఉపాధి కోల్పోయి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు మేమున్నామంటూ సహాయం చేస్తూ పలువురు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
ప్రకాశం జిల్లాలో అన్నార్తులకు ఆహార ప్యాకెట్ల అందజేత