ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో 52 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ - corona news updates in prakasam dst

ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలో 52ఏళ్ల మహిళకు కరోనా సోకింది. ఆమె ఈ మధ్యే హైదరాబాద్ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

corona postive case registered in prakasam dst  chiaganjam
corona postive case registered in prakasam dst chiaganjam

By

Published : Jun 7, 2020, 6:41 PM IST

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం గొనసపూడి గ్రామంలో 52 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. ఆమెను ఒంగోలులోని రిమ్స్ క్వారంటైన్ కు తరలించినట్లు డాక్టర్ మానస, తాహసీల్దార్ ప్రసాదరావు తెలిపారు.ఆమె హైదరబాద్ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

సదరు మహిళ ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి.. అందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఈ నేపథ్యంలో.. బాధితురాలు ఉన్న గొనసపూడి గ్రామంలోని వీధులన్నీ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేశారు.

ABOUT THE AUTHOR

...view details