ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా - చీరాలలో ముస్లింలకు రంజాన్ బహుమతి వార్తలు

ప్రకాశం జిల్లా చీరాలలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు.. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ సురాగాని లక్ష్మి రంజాన్ తోఫా అందజేశారు.

bc leader  ramdan gift to muslims in cheerala
చీరాలలో ముస్లిం సోదరులకు బీసీ నేత రంజాన్ తోఫా

By

Published : May 25, 2020, 10:28 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలోని ఐదో వార్డులో నివసిస్తున్న ముస్లిం సోదరులకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ సురాగాని లక్ష్మి రంజాన్ తోఫా అందజేశారు. పండగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details