రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయమని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి కొనియాడారు. ఆ మహనీయుని 129వ జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయం - అంబేద్కర్ జయంతి
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 129వ జయంతిని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి.. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు.
మార్కాపురంలో అంబేద్కర్ 129వ జయంతి