ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అద్దంకిలో ఇబ్బందులు పడుతున్న కర్నూలు వాసులకు సాయం

అద్దంకిలో ఇబ్బంది పడుతున్న కర్నూలు వాసులకు విశ్వబ్రహ్మణ సంఘం నాయకులు సహాయం అందించారు. బియ్యం, నిత్యావసర వస్తువులను పట్టణ ఎస్సై మహేష్​ చేతుల మీదుగా అందజేశారు.

addanki viswa brahmin people distribute essential services to kurnool poor people in addanki
నిత్యావసర వస్తువులు అందిస్తున్న ఎస్సై మహేష్​

By

Published : May 9, 2020, 9:39 AM IST

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో లాక్​డౌన్​​ నేపథ్యంలో పనులు లేక... సొంత గూటికి వెళ్ల లేక ఇబ్బంది పడుతున్న పది మంది కర్నూలు వాసులకు దాతలు అండగా నిలిచారు. ఇంటిలోని వస్తువులమ్మి వీరు ఆకలి తీర్చుకుంటున్న వైనంపై ‘ఈనాడు- ఈటీవీ భారత్​’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బియ్యం, నిత్యావసర సరకులను వారికి సమకూర్చారు. ఎస్సై వి.మహేష్‌ ఆధ్వర్యంలో వీటిని అందించారు.

నిత్యావసర వస్తువులు అందిస్తున్న ఎస్సై మహేష్​

ABOUT THE AUTHOR

...view details