ప్రకాశం జిల్లా చింతల సమీపంలో... శ్రీశైలం రహదారిలో ఎదురెదురుగా వస్తూ ఆర్టీసీ బస్సు - ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పెద్ద దోర్నాల ఆస్పత్రికి తరలించారు. శ్రీశైలం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు... ప్రకాశం జిల్లా చింతల సమీపంలోకి రాగానే ప్రమాదం జరిగింది.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
ప్రకాశం జిల్లా పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
రోడ్డు ప్రమాదం