ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట అటవీ ప్రాంతంలో బొలెరో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. బొలెరా వాహనం గిద్దలూరు నుంచి నంద్యాల వైపు వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి హుటాహుటిన చేరుకున్న హైవే పోలీసులు… గాయపడ్డ ముగ్గురిని 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దిగువమెట్ట అటవీ ప్రాంతంలో ప్రమాదం.. ముగ్గురికి గాయాలు - prakasham district latest news
ప్రకాశం జిల్లా దిగువమెట్ట అటవీ ప్రాంతంలో ఓ బొలెరో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గురైన బొలేరో వాహనం