నెల్లూరు జిల్లా నాయుడుపేట నియోజకవర్గంలో వైకాపా నాయకులు ప్రజలకు నిత్యావసరాలు, భోజనాలు పంపిణీ చేశారు. నాయుడుపేట మండలం తిమ్మాజీకండ్రిగ గ్రామంలో ప్రజలకు కూరగాయలు అందించారు. పురపాలక సంఘం పరిధిలోని యాచకులకు ఆశ్రయం కల్పించి భోజనం పెట్టారు. మౌనిక మదర్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా రోజు వీరికి ఆహారం అందిస్తున్నారు.
పేదలకు సాయానికి ముందుకొచ్చిన వైకాపా నేతలు - నాయుడుపేట తాజా సమాచారం
నాయుడుపేట నియోజకవర్గంలో పేదవారిని ఆదుకునేందుకు వైకాపా నాయకులు, దాతలు ముందుకొచ్చారు.
వైకాపా నేతల సాయం