'మరో 3 నెలల్లో అందరికీ తాగునీరు సరఫరా' - water supply
నెల్లూరు ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు నిర్మించిన శాశ్వత మంచి నీటి పథకం పనులు దాదాపు 95శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే పెన్నా నదిలోని నీటిని శుద్ధి చేస్తూ నగరంలోని 50 శాతం మంది ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. 515 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. మరో 3 నెలల్లో అందరికీ తాగునీరు సరఫరా చేస్తామంటున్న...... నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల ప్రజారోగ్యశాఖ ఎస్ఈ మోహన్‌తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి.
'మరో 3 నెలల్లో అందరికీ తాగునీరు సరఫరా'
.
TAGGED:
water supply