ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాయుడుపేట కొవిడ్ కేంద్రంలో ఇద్దరు మృతి

నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కొవిడ్ కేంద్రంలో ఇద్దరు మృతి చెందారు. సరైన చికిత్స అందించకపోవటం వల్లే మరణించారని స్థానికులు ఆరోపించారు.

covid patients
కొవిడ్ రోగులు

By

Published : May 14, 2021, 7:14 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కొవిడ్ కేంద్రంలో ఇద్దరు రోగులు మృతిచెందారు. దొరవారిసత్రం మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కొన్ని రోజుల క్రితం కొవిడ్ కేంద్రంలో చేరారు. సరైన చికిత్స అందకపోవడంతో మృతి చెందారని స్థానికులు ఆరోపించారు. కొవిడ్ కేంద్రంలో పరిశుభ్రత సరిగా లేదని రోగులు తెలిపారు. ఆహారం, నాణ్యమైన మందులు అందజేయాలని రోగులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details