Omicron Fear: అమెరికా నుంచి నెల్లూరు జిల్లా కావలికి వచ్చిన ఇద్దరు వైద్యులకు కరోనా నిర్ధరణ కావటం స్థానికంగా కలకలం రేపుతోంది. వైద్యులు కొవిడ్ చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఇచ్చిన సమాచారంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో వైద్యులిద్దరి రక్తనమూనాలను పుణే ల్యాబ్‌కు పంపారు.
Omicron Fear: ఇద్దరు వైద్యులకు కరోనా.. భయాందోళనలో స్థానికులు - ఇద్దరు వైద్యులకు కరోనా
Corona Cases: ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో అమెరికా నుంచి నెల్లూరు జిల్లా కావలికి వచ్చిన ఇద్దరు వైద్యులకు కరోనా నిర్ధరణ కావటం స్థానికంగా కలకలం రేపుతోంది. అప్రమత్తమైన జిల్లా అధికారులు వైద్యులిద్దరి రక్తనమూనాలను పుణే ల్యాబ్‌కు పంపారు.
ఇద్దరు వైద్యులకు కరోనా