నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. పిచ్చిరెడ్డితోపు విజయ గణపతి ఆలయం నుంచి పాదయాత్రగా అంబేడ్కర్ విగ్రహం వరకూ చేరుకున్నారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపిచాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపాను గెలిపించండి: లోకేశ్
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్ధిని గెలిపించాలని కోరారు.
తెదేపా నేత నారా లోకేశ్