నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని క్రిష్ణయ్య పోటీ చేస్తున్నారు. వైకాపా ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డితో పోటీ పడనున్నారు. బొల్లినేని 1999లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు.స్థానికంగా ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న ఆయనఅనేక సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు.ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను ఎంపిక చేశారని బొలినేని అన్నారు. ఆయన రాకతో తెదేపాలో ఉన్న విభేదాలు సమసిపోయాయి. ఈసారి ఖచ్చితంగా తెదేపా విజయం సాధిస్తుందని బొల్లినేని చెబుతున్నారు.
ఆత్మకూరు తెదేపా అభ్యర్థిగా బొల్లినేని - నెల్లూరు జిల్లా
ఆత్మకూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని క్రిష్ణయ్య పోటీ చేస్తున్నారు.
ఆత్మకూరు తెదేపా అభ్యర్థిగా బొల్లినేని