ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేయొద్దు: సోమిరెడ్డి - సోమిరెడ్డి

మీడియా స్వేచ్ఛకు సంకేళ్లు వేయడం సరికాదని మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేయోద్దు:సోమిరెడ్డి

By

Published : Sep 19, 2019, 10:16 PM IST

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేయోద్దు:సోమిరెడ్డి

మీడియాపై కక్ష సాధింపు చర్యలు తగదని...తెదేపా నేత సోమిరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వంలో ఎలాంటి ఆంక్షలు ప్రసార మాధ్యమాలపై పెట్టలేదని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం దురదృష్టకరమని నెల్లూరులో వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details