నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం గండ్లవేడు వద్ద పెన్నా పరివాహక ప్రాంతంలో.... అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈ మూడు ట్రాక్టర్లు ఎస్.పేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినవిగా ఆత్మకూరు పోలీసులు గుర్తించారు. ఏఎస్‌పేట మండలంలోని వైకాపా నాయకులు అడ్డదారుల్లో ఇసుక తరలిస్తూ పట్టుబడ్డారన్నారని పోలీసులు తెలిపారు.
అడ్డదారుల్లో ఇసుక తరలింపు...ట్రాక్టర్లు సీజ్ - పెన్నా
పెన్నా పరివాహక ప్రాంతంలో... అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఆత్మకూరు పోలీసులు సీజ్ చేశారు.
అడ్డదారుల్లో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్