నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పెరుగుతున్న కరోనా కేసులు నియంత్రించేందుకు అధికారులు లాక్‌డౌన్ అమలు చేశారు. మద్యం దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలి మాస్కు ధరించాలి..ఇలాంటి నిబంధనలను మందుబాబులు పాటించటం లేదు. మందుబాబులు తప్పనిసరిగా మాస్కులు గొడుగులు లేకపోతే మద్యం కొనుగోలుదారులకు మద్యం విక్రయాలు వద్దు చేయ వద్దంటున్నా అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నిబంధలను పాటించకుండా నిలబడతున్న మందుబాబులు - kavali wins taja news
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికి మందుబాబుల్లో ఏ మాత్రం జంకు లేదు. భౌతిక దూరం పాటించకుండా మాస్కులు లేకుండా మందుషాపుల ముందు ఎగబడుతున్నారు.
que lines in win shops in nellore dst kavali