నెల్లూరు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అభివృద్ధి, గ్రామ, వార్డు సచివాలయాలను నూతన జేసీ పర్యవేక్షించనున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన జేసీకి పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జేసీ తెలియజేశారు.
నెల్లూరు అదనపు జేసీగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్‌రెడ్డి - Nellore District Additional Joint Collector
నెల్లూరు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ గా ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు