ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత - నెల్లూరు జిల్లా

పర్యావరణ పరిరక్షణలో భాగంగా... ఫ్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని నెల్లూరు జిల్లా కావలిలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని కమిషనర్ ఎస్.కె. ఫజులుల్లా తెలిపారు.

కావలిలో ఫ్లాస్టిక్ నివారణ ర్యాలీ

By

Published : Jul 2, 2019, 7:53 PM IST

కావలిలో ఫ్లాస్టిక్ నివారణ ర్యాలీ

భవిష్యత్తులో మానవ మనుగడకు ముప్పుగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని నివారించాలని సంకల్పంతో నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పురపాలక కమిషనర్ ఎస్.కె. ఫజులుల్లా ఆధ్వర్యంలో జరిగింది. 'ప్లాస్టిక్ కవర్లను నిర్మూలిద్దాం- వస్త్ర సంచులు వినియోగిద్దాం' అంటూ.. మహిళలు, విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రీధర్, డీఎస్పీ ప్రసాద్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details