ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గిట్టుబాటు ధర లేక అన్నదాత దిగాలు

By

Published : Aug 28, 2020, 5:34 PM IST

నెల్లూరు జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3354 రకం ధాన్యాన్ని పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేకపోవటంతో ఆందోళన చెందుతున్నారు.

paddy crop farmers problems in nellore district
గిట్టుబాటు ధర లేక రైతుల ఆవేదన

నెల్లూరు జిల్లాలో వరికి గిట్టుబాటు ధర లేక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 3354 రకం వరిని సాగు చేసిన రైతులకు కష్టాలు అధికమయ్యాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దిగుబడి భారీగా వచ్చింది. దీనితో పాటు ధాన్యంలో పొట్ట తెలుపు రావటంతో మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details